Thursday, March 27, 2008

జాబ్ ఫేర్


జాబ్ ఫేర్

రాజీవ్ ఉద్యోగశ్రీ
పధకం కింద
"ఉపాధి కల్పనా కార్యాలయం",
విజయ నగర్ కాలని (హైదరబాదు)లో,
నిరుద్యోగ యువతకి
27 & 28 మార్చ్,2008,
ఉదయం 10 నుండీ సాయంత్రం 5 గం వరకు,
ఇన్సురన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో
"సేల్స్ ఎక్జిక్యుటివ్"
ఉద్యోగాలకోసం ఒక శిబిరం నిర్వహించబడుతున్నది.
కనీస విద్యార్హతలు: ఇంటర్మెడియట్ లేదా గ్రాడ్యుఏట్.
వయసు: 20 నుండి 30 ఏళ్ళ లోపు.

మరిన్ని వివరాలకు ఈ ఫోను నెంబర్లలో సంప్రదించవచ్చు :
(40) 2373 8323
2373 8424
098668 98323